అంగన్‌వాడీల్లో 4,687 సహాయకుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
ఏపీలో అంగన్‌వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పూర్తిస్థాయి (మెయిన్) అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అయిన 4,687 కేంద్రాల్లో సహాయకుల (హెల్పర్ల) పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు….









