ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధం…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం వన్ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. మరికాసేపట్లో LVM3-ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్ లో 9గంటలకు ఎల్‌వీఎం-3….










