ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ప్రతి….










