ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూ
న్యూఢిల్లీ : కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూను నియమించుకోనున్నట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్ బస్, బోయింగ్‌తో….










