శేఖర్ కమ్ములకు కలిసొచ్చిన కాలం
కొన్నిసార్లు ఆలస్యాలూ మంచే చేస్తాయి. తీసేవి భారీ బడ్జెట్ లేని సింపుల్ ఎమోషనల్ కథలే అయినా చాలా గ్యాప్ తీసుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల తన కొత్త సినిమాని ధనుష్ తో ప్రకటించి నెలలు దాటుతోంది. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు…..










