టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 5 వేలకు పైనే మరణాలు!
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. మూడు సార్లు భారీ భూకంపం అనంతరం.. ప్రకంపనలు కొనసాగాయి. రిక్టర్ స్కేల్‌పై 4 కంటే ఎక్కువ స్థాయిలో 100 సార్లకు పైగా….










