ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..! రేపే శంకుస్థాపన..
రేపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయనుంది. ఫస్ట్ ఫేజ్….









