ఏపీలో ఓఎన్జీసీ భారీ ప్రణాళిక..!
ఏపీలో చమురు, సహజ వాయువుల అన్వేషణను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) మరింత ముమ్మరం చేయనుంది. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సుమారు రూ.8,110 కోట్ల అంచనా వ్యయంతో కోనసీమ….










