ఏపీ అసెంబ్లీ లో కీలక రూల్స్..
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక రూలింగ్ ఇచ్చారు. ఇకపై సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ పోడియం దగ్గరకు రాకూడదని స్పష్టం చేశారు. అలా వస్తే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారుని చెప్పారు. ఈ రూల్ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సభ….










