దాదాపు నాలుగున్నర గంటల పాటు భూమనను విచారించిన పోలీసులు..
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డిని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. శనీశ్వరుడి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి….









