కోడికత్తి కేసులో ఏపీ హైకోర్టు సీరియస్…
కోడికత్తి కేసులో తనపై చేసిన దాడిలో నిందితులకు శిక్ష పడేలా చేయడానికి కూడా సీఎం జగన్ కోర్టుకు వెళ్లడం లేదు. ఎన్ ఐఏ కోర్టు ఎప్పుడు విచారణ జరిగినా బాధితుడు కూడా తప్పకుండా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశిస్తున్నారు. అయితే బాధితుడు….










