కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు..
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే రాజకీయ నాయకులలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే.. కేటీఆర్ ఇరవై సంవత్సరాల్లో….










