పట్టభద్రుల మండలి ఎన్నికలకు వేడెక్కిన ప్రచారం

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి.

Posted Under AP
YES9 TV