రోడ్డుపై క్యాట్‌ఫిష్‌ల క్యాట్‌వాక్
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో లారీ బోల్తాపడి చేపలన్ని రోడ్లపై పడిపోయాయి. భద్రాచలం రాజమండ్రికి వెళ్లే మార్గంలో చింతూరు మారేడుమిల్లి మధ్య ఉన్న రోడ్డుపై లారీ బోల్తా కొట్టింది. కొండపై ఇరుకుగా ఉండే రహదారి వల్లే వేరే వాహనాన్ని తప్పించబోయి చేపల లారీ….










