దీన్ని రోజూ తాగితే.. రక్తహీనత అన్నది ఉండదు.
మనం ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఇంట్లో తయారు చేసుకున్న ఈ డ్రింక్ ను తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్….










