ముదిగుబ్బలో రెవెన్యూ సమస్యలపై సిపిఐ నిరసన: ఆర్డీవోకు వినతిపత్రం అందజేత
ముదిగుబ్బ డిసెంబర్ 28 :(YES 9 TV): ముదిగుబ్బలో గురువారం రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్మవరం ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో సిపిఐపార్టీ నాయకులు మండలoలో నెలకొన్న వివిధ సమస్యలను ఆర్డిఓ దృష్టికి తీసుకొచ్చారు, ఈమేరకు ఆ….










