తెలంగాణ మున్సిపల్ పోరు: ముగిసిన పోలింగ్ – ఎగ్జిట్ పోల్స్‌లో అధికార కాంగ్రెస్ హవా!
తెలంగాణవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం (ఫిబ్రవరి 11) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62% పైగా పోలింగ్ నమోదైనట్లు….










