ఇమ్రాన్ ఖాన్ రెండో భార్యకు మూడో పెళ్లి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ రెండో భార్య, బీబీసీ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని రెహమ్ స్వయంగా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 49 ఏళ్ల రెహమ్ ఖాన్ అమెరికాలోని….










