6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో జగన్ రెడ్డి: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ నిరసనలు తెలుపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు….










