గ్రామీణ ప్రతిభకు ప్రపంచ వేదిక: తెలంగాణలో ‘సీఎం కప్ 2025’ క్రీడలు ప్రారంభం!
ఒలింపిక్స్ లక్ష్యంగా ఐదు అంచెల పోటీలు: 2036 ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు మెరిసేలా చేయడమే లక్ష్యంగా “గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు” అనే నినాదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 46 క్రీడాంశాల్లో పంచాయతీ స్థాయి నుంచి మొదలై……










