యూకే పర్యటనకు సీఎం చంద్రబాబు: నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి రేపు (శనివారం) రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌కు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో నవంబర్ 4న లండన్‌లో జరగనున్న గ్లోబల్ కన్వెన్షన్ సందర్భంగా నారా భువనేశ్వరి రెండు….










