విశాఖ సమ్మిట్‌లో రిలయన్స్ భారీ ఏఐ డేటా సెంటర్: గూగుల్‌కు పోటీగా ఒక గిగావాట్ సామర్థ్యం
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో, రిలయన్స్ సంస్థ కూడా అదే బాటలో ఏపీకి క్యూ కడుతోంది. ఈ సదస్సులో భాగంగా, రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక….










