మ్యాచ్ జరుగుతుంటే.. డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఉత్కంఠబరితం
బంగ్లాదేశ్(Bangladesh)తో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది టీమ్ ఇండియా(Team India). రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ రాణించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల….










