హెచ్సీఏ నిర్లక్ష్యం: జింఖానా గ్రౌండ్ వద్ద ఎండలో పడిగాపులు కాసిన అండర్-14 యువ క్రికెటర్లు!
సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్ వద్ద మంగళవారం జరిగిన అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం తరఫున ఆడాలనే కలలతో వచ్చిన వందలాది మంది యువ క్రికెటర్లను ఉదయం….










