చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎఫ్బీఐ చేతికి రహస్య పత్రాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కొడుకు హంటర్ బైడెన్ వాడిన ఓ ల్యాప్టాప్ సమస్యలు తెచ్చిపెట్టింది. శుక్రవారం డెలావేర్లోని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్బీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 6 రహస్య….










