కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే కీలక నేత అరెస్ట్..
తమిళనాడులోని కరూర్‌లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సభలో జరిగిన ఘోర తొక్కిసలాట కేసులో దర్యాప్తు వేగవంతమైంది. 41 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనకు సంబంధించి పార్టీ పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్‌ను పోలీసులు….










