Latest Posts

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్. రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్‌ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 74 రన్స్‌ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్‌ గడ్డపై….

AP

చంద్రబాబుపై MODI ప్రతీకారం షురూ

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు….

Mrs.ASIA USA 2023 టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ.

సరోజా అల్లూరి Mrs.ASIA USA 2023 విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్‌గా కిరీటాన్ని పొందారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్….

AP

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇ

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు…..

జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

ఇండియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి రేపు అంటే డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకు బయలుదేరి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి….

బంగ్లాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా. ఆదివారం హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో టీమ్ ఇండియా పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 186 పరుగులకు ఆలౌట్….

కేసీఆర్ సర్కార్ వద్ద డబ్బులు లేక అన్నది వాస్తవం …?

తెలంగాణ సీఎం కేసీఆర్ ది ప్రస్తుతం చిత్త శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ వెళ్లినా ఆయన పాత పాటే పాడారు. మోడీ నన్ను హింసిస్తున్నాడు.. మీ దయ ఉంటే ఢిల్లీ ఏలుతాను.. మోడీ….

మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం

మోడీ.. నచ్చేవాళ్ళు నచ్చుతారు. తిట్టేవాళ్ళు తిడతారు. కానీ ఆయనను మాత్రం విస్మరించరు. దగ్గర నుంచే కాదు దూరం నుంచి చూసే వాళ్లకు కూడా మోడీ అంతు పట్టడు. ఒక టిపికల్ క్యారెక్టర్. అలాంటి మోదీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలను ఈడితో,….

సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో మాజీ పేసర్‌ వెంకటేష్ ప్రసాద్

టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీఫైనల్ నుంచే భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. టైటిల్ ఫెవరెట్ అయిన రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై దారుణ పరాభవం ఎదుర్కోవడంతో బీసీసీఐ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. చేతన్‌ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై….

AP

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై పడనుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ….