వెంకయ్య చెప్పిన ‘వెన్నుపోటు’ కథ!
పెద్దల మాట సద్దన్నం మూట అంటారు.. పెద్దలు భావి తరాలకు మార్గ నిర్దేశకులు.. అలాగే రాజకీయ ఉద్దండులు.. భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశకులు.. రాజకీయ అనుభవాన్ని.. ఎదుర్కొన్న సవాళ్లు.. అధిరోహించిన తీరు.. సమకాలీన రాజకీయాల గురించి వారు చెప్పే విధానానికి ఒక కచ్ఛితత్వం….










