మరో అగ్రరాజ్యంగా మారుతుంది… అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం
ప్రపంచంలో భారత్ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్ స్పందించింది. అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండదని.. మరో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత 20 ఏళ్లలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరే ఇతర దేశాల మధ్య జరగనంత….










