ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు
ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారివి అన్నట్టు పొత్తుల పై కసరత్తు చేస్తున్నాయి. ఒకరు అన్ని ప్రతిపక్ష పార్టీల ఐక్యతను కోరితే.. మరొకరు కొన్ని ప్రతిపక్షాలతోనే కలిసి వెళ్తామని సూచనలిస్తున్నారు. అందరం కలిస్తే….










