విజయ్ కెరీర్ లోనే ఊహించని బిజినెస్.. బిగ్గెస్ట్ డీల్స్!
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లియో. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లోకేష్ యూనివర్స్ కథలలో భాగంగానే ఉండనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా….










