పేదలకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో ఏడాది ఫ్రీ
ఊహగానాలకు తెరపడింది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.3 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సమయాన్ని మరో ఏడాది పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు….










