మళ్లీ ఐపీఎల్‌లోకి మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడైనట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయని పీటీఐ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు….









