అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలు ఇవే..
సంక్రాంతి పండుగకు వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పండుగ సమయానికి బస్సులు, ట్రైన్లు, ప్రైవేట్ వాహనాలు భారీగా రద్దీతో నిండిపోనున్నాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సంక్రాంతికి ప్రత్యేక….










