గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం చేసింది. గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఈ ఉద్యోగాలకు….










