మార్చి నెలాఖరు నుండి అన్ని టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ: ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు
మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ భక్తుల నుండి వస్తున్న ఈ మెయిల్స్ విశ్లేషించి పరిష్కారానికి చర్యలు – ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో….










