టెస్ట్ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి
టెస్ట్ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్. రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 74 రన్స్ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్ గడ్డపై….










