ఏకంగా 12 వేలమంది ఉద్యోగులు… భారీ షాకిచ్చిన గూగుల్ మాతృసంస్థ..
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ఫాబెట్ కంపెనీ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్టాక్ మెమోలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న….










