స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్లో విజయం కోసం భారత్ ఆత్రుత
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్లో విజయం కోసం భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా….










