మరో 200 మందిని తొలగించిన ట్విట్టర్
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శనివారం రాత్రి 200 మందిని తొలగించింది. దాదాపు 2,000 మంది ఉద్యోగులతో కూడిన ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతం ఉంటుంది. అక్టోబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్,….










