ముఖ్యమంత్రి పీఠం కోసమే: సెంట్రల్ జైల్లో ఎమ్మెల్యేలను కలవడంపై డీకే శివకుమార్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆరోపణలు!
కర్ణాటక రాజకీయాలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ తమ బలాలను నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే, డీకే….









