పీఎస్ఎల్ ప్రపంచాన్ని షాక్కు గురి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్. ఇందులో ఆడటానికి ప్రపంచంలోని టాప్ ప్లేయర్స్ అందరూ పోటీ పడతారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ రోజురోజుకూ మరింత బలంగా ముందుకు వెళ్తోంది. అయితే పాకిస్థాన్ వికెట్ కీపర్….










