ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దీటుగా లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు టికెట్లో 25 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండుగ సీజన్ నేపథ్యంలో….










