Latest Posts

సలార్ 2 పై కీలక అప్డేట్..!

ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఈ సినిమా రెండో భాగం కోసం ప్రభాస్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా సాలార్ 2 ఆగిపోయిందని..పూర్తిగా రీడిజైన్ చేస్తున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది…..

కేసీఆర్‌ విచారణ ఎప్పుడు?.. లేఖపై స్పందించిన అధికారులు..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు (KCR) లేఖపై ప్రత్యేక విచారణ బృందం (SIT) సానుకూలంగా స్పందించింది. మునిసిపల్ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కేసీఆర్ కోరగా, దానికి….

తెలంగాణ మున్సిపల్ పోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజైన గురువారం అత్యంత ఉత్సాహంగా సాగింది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు…..

AP

త్వరలో 770కు పైగా ఎయిర్ అంబులెన్సులు.. వింగ్స్ ఇండియాలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా 2026 విజయవంతమైన సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. భారత విమానయాన రంగం భవిష్యత్తు, సాధించిన విజయాలు , రాబోయే లక్ష్యాలను వివరిస్తూ ఆయన తన ఆశాభావం వ్యక్తం….

AP

అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో కొత్త మలుపు..!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఆయనకు సంబంధించి రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తోందా? ఈ యవ్వారం వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ ఏమంటోంది? ఇంతకీ కొత్త వీడియోలో వచ్చిన అసలు….

AP

పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ధర్మవరం: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) కింద బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను నేడు (29-01-2026) ధర్మవరం లోని….

కడియం శ్రీహరి కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయా: బీఆర్ఎస్‌లో చేరిన ఆరూరి రమేశ్..!

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, కడియం శ్రీహరి లాంటి వ్యక్తుల వల్లే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లవలసి….

AP

ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. పిఠాపురంలో చేపట్టాల్సిన పలు కీలక రైల్వే….

ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు….

AP

జనసేన కాదు.. కామసేన: ఎమ్మెల్యే శ్రీధర్ వీడియోపై భగ్గుమన్న ఆర్కే రోజా..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన రాసలీలల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది జనసేన కాదని, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ‘కామసేన’ అని….