మిచెల్ మార్ష్ దంచికొట్టుడు: రెండో టీ20లో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట….










