శుభ్‌మన్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా 91 పరుగులతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్నది. కాగా ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియా అభిమానులను భయపెట్టాడు….










