Latest Posts

ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్‌ భారీ బడ్జెట్‌కు రూపకల్పన

ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్‌ భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది వరాల వాన కురవడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈనెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2023-24 వార్షిక బడ్జెట్‌ జనరంజకంగా ఉండబోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు సంకేతాలు ఇస్తున్నారు…..

ఇంటెల్‌ కీలక నిర్ణయం.. లే ఆఫ్‌లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు

ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి బయటపడేందుకే ‘లే ఆఫ్’ ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్, ట్విటర్‌, స్విగ్గీ, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్‌ కంపెనీలు….

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్ చేసింది. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి….

ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై….

AP

ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు

ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన….

నాగ్‌పూర్ చేరుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో టెస్టుకు సమాయత్తం

న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ తర్వాత భారత్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సమాయాత్తమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు నాగ్‌పుర్ వేదిక కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్స్‌లో టీమిండియా అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే….

AP

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ పలు విప్లవాత్మక నిర్ణయాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.. బడ్జెట్ అంటే వడ్డింపులు, రాయితీలు సాధారణం.. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మనకు మన దేశానికి సంబంధించిన కేటాయింపులు….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి పీరియాడిక్ జానర్ లో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి పీరియాడిక్ జానర్ లో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా….

ఎన్డీఏ_2 చివరి బడ్జెట్ ఇదే; ప్రజల ఆశలను నిర్మలమ్మ నెరవేరుస్తారా?

అంతర్జాతీయంగా అనిచ్చిత పరిస్థితులు… విపరీతంగా పెరుగుతున్న ధరలు.. రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి.. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు… ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం పార్లమెంటులో 2023_24 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. 2019లో వరుసగా….

యెస్ట్ పెయిడ్ హీరో మన పవన్ కళ్యాణ్ నే..

పవన్ కళ్యాణ్ సినిమా హీరోకి మించి గొప్ప మానవతావాది. అందుకే ఆయన ఇతరుల కంటే ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ ని దగ్గరగా చూసిన వారెవరైనా అభిమానిగా మారిపోతారు. ఆయన డౌన్ టు ఎర్త్ బిహేవియర్ కి ముగ్దులై పోతారు. పవన్ నిజ….