రానా నాయుడు ఓ బూతు వెబ్ సీరీస్..?
అబ్బాయ్, బాబాయ్ రానా, వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. వెంకటేష్ మొదటి సారి ఒక వెబ్ సిరీస్‌లో నటించడంతో అందరి దృష్టి దీనిపై….









