నల్లమాడలో నీటి కష్టాలు: రెడ్డిపల్లి బీసీ కాలనీలో చుక్క నీరు లేక ప్రజల హాహాకారాలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని రెడ్డిపల్లి బీసీ కాలనీలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. గత రెండు నెలలుగా కాలనీలో నీళ్లు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అధికారులను దృష్టికి, నాయకుల దృష్టికి….










