నీటి కోసం విలవిల్లాడుతున్న కృష్ణజింకలు……..
తాడిమర్రి (yes9tv )నీటి కోసం విలవిల్లాడుతున్న కృష్ణజింకలు.. తాడిమర్రి తూర్పు చెరువు ఎండిపోవడంతో రైతులు, వన్యప్రాణుల ఆవేదన తాడిమర్రి, మే 15: తాడిమర్రి మండల కేంద్రంలో గల తూర్పు చెరువు దాదాపు ఎన్నో దశాబ్దాలుగా రైతన్నలకు ఒక వరంగా నిలిచింది. అయితే….










